*నక్షత్రవనంలో నాటవలసిన చెట్లు.* నక్షత్రవనంలో ఉండాల్సిన 27 మొక్కలకు సంబంధించిన నక్షత్రముల పేర్లు.* 1. అశ్వని నక్షత్రము - కరస్కర 2. భరణి నక్షత్రము - ధాత్రి 3. కృత్తిక నక్షత్రము - ఉదుంబర 4. రోహిణి నక్షత్రము - జంబూ 5. మృగశిర నక్షత్రము - ఖదిర 6. ఆరుద్ర నక్షత్రము - కృష్ణ 7. పునర్వసు నక్షత్రము - వంశీ 8. పుష్యమి నక్షత్రము - పిప్పల 9. ఆశ్లేష నక్షత్రము - నాగ 10. మఖ నక్షత్రము - రోహిణి 11. పూర్వ ఫల్గుణి నక్షత్రము - పలాశ 12. ఉత్తర ఫల్గుణి నక్షత్రము - ప్లక్ష 13. హస్త నక్షత్రము - అంబష్ట 14. చిత్త నక్షత్రము - బిల్వ 15. స్వాతి నక్షత్రము - అర్జున 16. విశాఖ నక్షత్రము - వికంకట 17. అనూరాధ నక్షత్రము - బకుళ 18. జ్యేష్ట నక్షత్రము - సరళ 19. మూల నక్షత్రము - సర్జు 20. పూర్వాషాఢ నక్షత్రము - వంజుల 21. ఉత్తరాషాఢ నక్షత్రము - పనస 22. శ్రవణ నక్షత్రము - అర్క 23. ధనిష్ఠ నక్షత్రము - శమీ 24. శతభిష నక్షత్రము - కదంబ 25. పూర్వాబాధ్ర నక్షత్రము - నింబ 26. ఉత్తరాబాధ్ర నక్షత్రము - ఆమ్ర 27. రేవతి నక్షత్రము - మధుక. http://sharma108.blogspot.in/...✍
No comments:
Post a Comment