Wednesday, November 30, 2016

*!!!చండి హోమసామాగ్రి!!!*

                                                        ఓం శ్రీ మాత్రేనమః
                                                      
   *!!!చండి హోమసామాగ్రి!!!*

                                              







1. పసుపు. 
2. కుంకుమ. 
3. గంధం. 
4. అగరు బత్తులు. 
5. కర్పూరం .
6. ఎండు కుడుకలు. 
7. చెక్కర. 
8. పుష్పాలు .
9. పండ్లు ,{సేపులు-1KG , సంత్ర-1KG, దానిమ్మ-1 KG, ద్రాక్ష1KG , అరటి పండ్లు-డజన్}.
10.బూడిద గుమ్మడికాయలు  -2 / రాచగుమ్మడికాయలు-2.
12.నిమ్మ కాయలు-15.
13.చెరుకు గడలు. 
14.మాది ఫలములు-5.
15.అంజీర్-100- గ్రా".
16. ఇప్ప పువ్వు-100 గ్రా".
17. మారేడు కాయలు-5.
18.వెలగకాయలు-3. 
19.మిరియాలు-100 గ్రా". 
20. తెల్ల ఆవాలు-100 గ్రా". 
21.తోటకూర - 1 కట్ట. 
22.దానిమ్మ పువ్వులు-10. 
23. తేనే సీస-100 గ్రా.  
24.ఆవు పాలు-1\4 లీ". 
25.ఆవు నెయ్యి-5KGS.  
26.హవన్ పొడి-1\2 KG. 
27.నవ ధాన్యాలు-1KG(ALL MIX)
28. బెల్లం అన్నం - 3 KGS.  
29. తెల్ల నువ్వులు  2KGS.  
30. కొబ్బరి కాయలు-1. 
31. తమల పాకులు - 200. 
32. లవంగాలు - 100 గ్రా ".  
33. యాలకులు - 50 గ్రా ".  
34. పచ్చ కర్పూరం - 100 గ్రా " . 
35. కుంకుమ పువ్వు - 2 BOX.  
36. జాజి కాయలు - 5 . 
37. జాపత్రి - 50 గ్రా".  
38. చాటలు - 2.  
39. మోంటెలు - 18. 
40. జాకిట్ పీసులు- 21.  
41. చీర - 1 ( పట్టుది ).  
42.నవసమిధల ప్యాక్ - 1. 
43.పూర్ణా హుతి ప్యాక్ -1.  
44.ఎండు కట్టెలు తగినన్ని. 
45. ఇటుకలు   తగినన్ని. 
 46.ఇసుక  తగినంత.
47విస్తారు కట్ట 
48.ఊదు 1/2
49పోకలు  50
50.మేదరి గంప - 

Monday, November 21, 2016

షోడశ సంపదలు

గోపోషణకు, గోసేవకు అత్యంత ప్రాధాన్యనిచ్చిన శ్రీకృష్ణుడు నేను గోవుల మధ్య నివసించుచున్నాను (గవాం మధ్యేవసామ్యహమ్) అని భగవద్గీతలో తెలిపాడు.
ఆవుది సాత్త్విక స్వభావం. లక్ష్మీదేవి గోమూత్రం, గోమయంలో నివసిస్తుందని మన పురాణ శాస్త్రాలు తెలుపుతున్నాయి.
గోసంపద ఉన్న చోట షోడశ సంపదలు ఉంటాయని పెద్దలు అంటుంటారు.
1. కీర్తి
2. విద్య
3. బలము
4. జయము
5. పుత్రులు
6. స్వర్ణము
7. ధాన్యము
8. సత్కాలక్షేపము
9. సద్భోజనము
10. జ్ఞానము
11. సౌందర్యము
12. క్షమ
13. బాల్యము
14. ధైర్యము
15. అరోగత
16. చిరాయువు