Monday, August 26, 2019

గణపతి మండపాల వెనుక రహస్యం

*గణపతి మండపాల వెనుక రహస్యం* 🌱
#ganapthi #గణపతినవరాత్రులు #గణపతిగురించి #ఖైరతాబద్_గణపతి #manaurumanachettu #మనఊరు-మనచెట్టు

 1894 ప్రాంతంలో బ్రిటిష్ వాల్ల అరాచకాల పై ప్రజలలో  చైతన్యం కల్పించేందుకు  సభలు , సమావేశాల కి అనుమతి లేకుండా పోయేది.
 అప్పుడు *బాలా గంగాధర్ తిలక్* గారు దేశ భక్తి, స్వతంత్య్ర కాంక్షను రగిలించడం కోసం, యువతను ఏకం చేయడమే లక్ష్యంగా గణపతి మండపాలు ఏర్పాటు చేసి అక్కడ గణపతి పూజ తరువాత సంస్కృతి, సంప్రదాయాలు,  ప్రజలు పడుతున్న కష్టాలను నాటక రూపంలో వేసి ప్రజలను చైతన్యం చేసారు.
అప్పుడు ఈ పూజాలకి, నాటకాలకి అడ్డు చెప్పేవారు కాదని చెప్పతారు పెద్దలు . 
 అప్పటి నుండి ఇప్పటి వరకు అదే సంస్కృతి  తో  మండపాలు వేస్తూ గణపతిని పూజిస్తూ ఉన్నాం.. 

**గమనిక**  అంతకు ముందు గణపతి నవరాత్రులు  లేవా అంటే లేవు అని కాదు  ప్రజలను చైతన్యం చేయడం కోసం ఎక్కువ మండపాలు నిర్మించారు..   #kpశర్మ