*🌚చాంద్రాయణవ్రత0🌚*
*👉*చాంద్రాయణ వ్రతమంటే చంద్రుని యోక్క కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం. అమావాస్య నాడు నిరాహారంగా వుండడం, పూర్ణిమ నాడు సంపూర్ణంగా భోజనం చేయడం. శుద్ద పాడ్యమి రోజు ఒక ముద్ద (సాలగ్రామ పరిమాణం ) లో భుజించాలి. అలా పూర్ణిమ వరకు పెంచుకుంటూ పదిహేను ముద్దలు(సాలగ్రామ పరిమాణంలో) తీసుకోవాలి. మరల బహుళ పాడ్యమి నాడు పదునాలుగు అలా రోజు రోజుకు ఒక ముద్ద తగ్గించుకుంటూ అమావాస్య నాడు ఉపవసించాలి. దీనినే చాంద్రాయణ వ్రతమంటారు. కొన్ని పాపాలకు శాస్త్రాo లో ప్రయశ్చిత్తలు చెప్పబడలేదు అటువంటి పాపాలన్నీ చాంద్రాయణ వ్రతం వలన నశిస్తాయి. పాప ప్రక్షాళన కోసం కాకుండా పుణ్యసముపార్జన కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే , దేహాంతం లో మహాపుణ్యమును పొంది చoద్ర లోకాన్ని చేరుకుంటాడు. ఇది కుల గోత్రాలతో సంబంధం లేదు. అందరూ ఆచరించవచ్చును. పాపులు ఒక్క కులంలోనే ఉండరు కదా! 🌻http://sharma108.blogspot.in/ ...✍

No comments:
Post a Comment