
ఓం శ్రీ మాత్రేనమః*!!!చండి హోమసామాగ్రి!!!*
1. పసుపు.
2. కుంకుమ.
3. గంధం.
4. అగరు బత్తులు.
5. కర్పూరం .
6. ఎండు కుడుకలు.
7. చెక్కర.
8. పుష్పాలు .
9. పండ్లు ,{సేపులు-1KG , సంత్ర-1KG, దానిమ్మ-1 KG, ద్రాక్ష1KG , అరటి పండ్లు-డజన్}.
10.బూడిద గుమ్మడికాయలు -2 / రాచగుమ్మడికాయలు-2.
12.నిమ్మ కాయలు-15.
13.చెరుకు గడలు.
14.మాది ఫలములు-5.
15.అంజీర్-100- గ్రా".
16. ఇప్ప పువ్వు-100 గ్రా".
17. మారేడు కాయలు-5.
18.వెలగకాయలు-3.
19.మిరియాలు-100 గ్రా".
20. తెల్ల ఆవాలు-100 గ్రా".
21.తోటకూర - 1 కట్ట.
22.దానిమ్మ పువ్వులు-10.
23. తేనే సీస-100 గ్రా.
24.ఆవు పాలు-1\4 లీ".
25.ఆవు నెయ్యి-5KGS.
26.హవన్ పొడి-1\2 KG.
27.నవ ధాన్యాలు-1KG(ALL MIX)
28. బెల్లం అన్నం - 3 KGS.
29. తెల్ల నువ్వులు 2KGS.
30. కొబ్బరి కాయలు-1.
31. తమల పాకులు - 200.
32. లవంగాలు - 100 గ్రా ".
33. యాలకులు - 50 గ్రా ".
34. పచ్చ కర్పూరం - 100 గ్రా " .
35. కుంకుమ పువ్వు - 2 BOX.
36. జాజి కాయలు - 5 .
37. జాపత్రి - 50 గ్రా".
38. చాటలు - 2.
39. మోంటెలు - 18.
40. జాకిట్ పీసులు- 21.
41. చీర - 1 ( పట్టుది ).
42.నవసమిధల ప్యాక్ - 1.
43.పూర్ణా హుతి ప్యాక్ -1.
44.ఎండు కట్టెలు తగినన్ని.
45. ఇటుకలు తగినన్ని.
46.ఇసుక తగినంత.
47విస్తారు కట్ట
48.ఊదు 1/2
49పోకలు 50
50.మేదరి గంప -
47విస్తారు కట్ట
48.ఊదు 1/2
49పోకలు 50
50.మేదరి గంప -
No comments:
Post a Comment